Wednesday, October 5, 2022

MBA programmes in The Indian Institute of Social Welfare & Business Management, Kolkata

 IISWBMలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లు

The Indian Institute of Social Welfare & Business Management is a public business school in Kolkata, India. The school is the first institute in Asia to offer an MBA degree. It was ranked 34th among management schools by the Business Today' "India's Best B Schools 2014".

కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎ్‌సడబ్ల్యూబీఎం)-ఎంబీఏ, ఎంబీఏ (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఆధారంగా గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ/ ఆనర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి.

చివరి తేదీ: డిసెంబరు 23

వెబ్‌సైట్‌: www.iiswbm.edu

No comments:

Post a Comment