Thursday, February 25, 2021

నాకు ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది. ఇందులోకి ప్రవేశించాలంటే మార్గం ఏమిటి? ఏ పరీక్ష రాయాలి. వివరాలు తెలుపండి?

 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టాఫ్సెలక్షన్కమిషన్‌(ఎస్ఎస్సీ) ఏటా నిర్వ హించే కంబైన్డ్గ్రాడ్యుయేట్లెవెల్ఎగ్జామ్‌ (సీజీఎల్)లో ఉత్తీర్ణులు కావడం ద్వారా మీరు కోరుకున్న విధంగా ఇన్కంటాక్స్డిపార్ట్మెంట్లోకి ప్రవేశించే వీలుంది. పరీక్ష రాయడానికి కనీసం ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష వివరాలు: సీజీఎల్ రెండు దశలుగా జరుగుతుంది. మొదటిది ప్రిలిమ నరీ పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులైనవారు మెయిన్పరీక్షకు అర్హులు. చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ఇంటెలిజెన్స్‌, జనరల్అవే ర్నెస్‌ (పార్ట్‌- ), అర్ధమెటిక్‌ (పార్ట్‌-బి)లో సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. పరీక్ష ద్వారా అసిస్టెంట్గ్రేడ్‌, ఇన్స్పెక్టర్స్ఆఫ్సెంట్రల్ఎకై ్సజ్‌, ఇన్కంటాక్స్‌, కస్టమ్హౌస్లలో ప్రివెంటివ్ఆఫీసర్‌, అసిస్టెంట్ఎన్ఫోర్స్మెంట్ఆఫీసర్స్ఉద్యోగా లను భర్తీ చేస్తారు. సీజీఎల్ నోటిఫికేషన్ఏటా ఏప్రిల్మొదటి వారంలో ఎంప్లాయ్మెంట్న్యూస్తోపాటు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమవుతుంది.

No comments:

Post a Comment